సినిమా వార్తలు

వీడియో: సెగ‌లు పుట్టిస్తోన్న భాయ్ ఫ్రెండ్‌తో ఇలియానా వీడియో

look-here ts2apnews

గోవా బ్యూటీ ఇలియానా ఇటీవల బాగా బ‌రితెగించేస్తోంద‌న్న టాక్ సౌత్ టు నార్త్ వ‌ర‌కు బాగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. సెక్స్‌, రొమాన్స్ గురించి ఇప్ప‌టికే చాలా ఓపెన్‌గా స్టేట్‌మెంట్లు ఇలియానా ఇచ్చేస్తోంది. గ‌తంలో త‌న‌కు సెక్స్ అంటే చాలా ఇష్ట‌మ‌ని…సెక్స్‌లో ప‌ర‌వశించ‌డంలో తాను ఎంతో మాధుర్యాన్ని అనుభ‌విస్తాన‌ని కూడా ఇలియానా చెప్పిన సంగ‌తి తెలిసిందే.

ఇలియానా కొద్ది రోజులుగా త‌న హాట్ హాట్ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టి సెగలు పుట్టిస్తుంది. మొన్నామధ్య స్విమ్మింగ్ పూల్‌లో బికినీ వేసుకుని ఉన్న వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఇల్లీ బేబి, తాజాగా తన బాయ్‌ఫ్రెండ్‌తో ఉన్న ఓ వీడియోను పోస్ట్ చేసింది.

ఆస్ట్రేలియాకు చెందిన ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ ఐ.ఆండ్రూతో కొంతకాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. వీరిద్దరూ 2014 నుంచి సహజీవనం చేస్తున్నట్లు, గత డిసెంబర్‌లో రహస్యంగా వివాహం చేసుకున్నట్లు వార్తలు కూడా వచ్చాయి.

అయితే ఇవి ఎలా ఉన్నా తాజాగా ఇలియానా త‌న భాయ్‌ఫ్రెండ్‌తో బ‌రి తెగించేసిన‌ట్టు క‌నిపిస్తోంది. అత‌డితో క‌లిపి కిస్‌లు, హ‌గ్‌లు, లిప్‌కిస్‌లతో ఉన్న వీడియోను ఇల్లూబేబీ పోస్ట్ చేసి అంద‌రికి షాక్ ఇచ్చింది. మ‌రి యూట్యూబ్‌లో సెగ‌లు రేపుతోన్న ఇలియానా హాట్ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.

Post Comment