మూవీ రివ్యూస్

చిరంజీవి ఖైదీ నెంబ‌ర్ 150 సినిమా పూర్తి రివ్యూ & రేటింగ్ ( తెలుగులో…)

look-here ts2apnews

టాలీవుడ్‌లో 1980-90వ ద‌శకాల్లో మెగాస్టార్ చిరంజీవి అంటే యూత్ ఉర్రూత‌లూగిపోయేవారు. ఈ రెండు ద‌శాబ్దాల్లో నాటి త‌రం హీరోల్లో చిరు నెంబ‌ర్ వ‌న్ స్థానాన్ని తిరుగులేకుండా ఏలాడు. 2009లో పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చిన చిరు ప‌దేళ్ల పాటు హీరోగా వెండితెర‌కు దూరంగా ఉన్నాడు. ఈ ప‌దేళ్ల‌లో చిరు చెర్రీ మ‌గధీర‌-బ్రూస్‌లీ సినిమాల్లో త‌ళుక్కున మెరిశాడు. చిరు లాంగ్ లాంగ్ గ్యాప్‌తో కోలీవుడ్ హిట్ మూవీ క‌త్తి రీమేక్‌గా తెర‌కెక్కిన ఖైదీ నెంబ‌ర్ 150 సినిమాలో హీరోగా రీ ఎంట్రీ ఇస్తున్నాడు. స్టార్ డైరెక్ట‌ర్ వివి.వినాయ‌క్ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కిన ఈ సినిమా భారీ అంచ‌నాల మ‌ధ్య బుధ‌వారం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమా ఎలా ఉందో  స‌మీక్ష‌లో చూద్దాం.

టైటిల్‌: ఖైదీ నెంబ‌ర్ 150
జాన‌ర్‌: మాస్ అండ్ యాక్ష‌న్ డ్రామా
బ్యాన‌ర్‌: కొణిదెల ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
స‌మ‌ర్ప‌ణ‌: కొణిదెల సురేఖ‌
న‌టీన‌టులు: మెగాస్టార్ చిరంజీవి, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, త‌రుణ్ అరోరా త‌దిత‌రులు
సినిమాటోగ్ర‌ఫీ: ఆర్‌.ర‌త్న‌వేలు
ఎడిటింగ్‌: గౌతంరాజు
మ్యూజిక్‌: దేవిశ్రీ ప్ర‌సాద్‌
క‌థ‌: ఏఆర్‌.మురుగ‌దాస్‌
డైలాగ్స్‌: ప‌రుచూరి బ్ర‌ద్స్ – వేమారెడ్డి – బుర్రా సాయిమాధ‌వ్‌
నిర్మాత‌: రాంచ‌ర‌ణ్
స్క్రీన్‌ప్లే – ద‌ర్శ‌క‌త్వం: వివి.వినాయ‌క్‌
సెన్సార్ రిపోర్ట్‌: యూ/ఏ
ర‌న్ టైం: 147 నిమిషాలు
రిలీజ్ డేట్‌: 11 జ‌న‌వ‌రి, 2016

పూర్తి రివ్యూ కోసం  NEXT క్లిక్ చేయండి

Post Comment