మూవీ రివ్యూస్

గౌతమిపుత్ర శాతకర్ణి పూర్తి రివ్యూ & రేటింగ్ ( తెలుగులో…)

look-here ts2apnews

తెలుగుజాతి గ‌ర్వించ‌ద‌గ్గ నాటి త‌రం న‌టుడు, న‌ట‌ర‌త్న నంద‌మూరి తార‌క రామారావు వార‌సుడిగా హీరోగా ఎంట్రీ ఇచ్చిన నంద‌మూరి బాల‌కృష్ణ టాలీవుడ్ అగ్ర హీరోల‌లో ఒక‌డిగా నాలుగు ద‌శాబ్దాలుగా తెలుగు వెండితెర‌పై హీరోగా మెరుపులు మెరిపిస్తున్నాడు. తాత‌మ్మ‌క‌ల‌తో ప్రారంభ‌మైన బాల‌య్య ప్ర‌స్థానం ఆయ‌న తాజా చిత్రం గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణితో 100వ సినిమాకు చేరువైంది. బాల‌య్య‌ వందో సినిమా అమ‌రావ‌తి రాజ‌ధానిగా అఖండ భార‌తావ‌నిని ఏకం చేసిన శాత‌వాహ‌న యువ‌రాజు గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కింది. టాలీవుడ్‌లో గ‌మ్యం – వేదం – కృష్ణంవందే జ‌గ‌ద్గురుం – కంచె సినిమాల‌తో విభిన్న చిత్రాల ద‌ర్శ‌కుడిగా త‌న‌కంటూ డిఫ‌రెంట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న క్రిష్ డైరెక్ట్ చేసిన ఈ హిస్టారిక‌ల్ మూవీ రిలీజ్‌కు ముందే భారీ హైప్ తెచ్చుకుంది. ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన శాత‌క‌ర్ణి ప్రేక్ష‌కుల భారీ అంచ‌నాలు ఎలా అందుకుందో  స‌మీక్ష‌లో చూద్దాం.

Gautamiputra satakarni Pre Review Rating Casting :

బ్యాన‌ర్‌: హిస్టారిక‌ల్ మూవీ
న‌టీన‌టులు:యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ‌, శ్రేయ శరన్, హేమమాలిని, కబీర్ బేడీ త‌దిత‌రులు
సినిమాటోగ్రఫీ: జ్ణానశేఖర్
మ్యూజిక్‌: చిరంతన్ భట్
ఆర్ట్‌: భూపేష్ భూపతి
పాట‌లు: సిరివెన్నెల సీతారామశాస్త్రి
డైలాగ్స్‌: సాయిమాధవ్ బుర్ర
ఫైట్స్‌: రామ్-లక్ష్మణ్
సహనిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వర్రావు
సమర్పణ: బిబో శ్రీనివాస్
నిర్మాతలు: వై.రాజీవ్ రెడ్డి-జాగర్లమూడి సాయిబాబు
ద‌ర్శ‌క‌త్వం: జాగ‌ర్ల‌మూడి రాధాకృష్ణ (క్రిష్‌)
ర‌న్ టైం: 2 గంట‌ల 12 నిమిషాలు
సెన్సార్ స‌ర్టిఫికెట్‌: యూ/ఏ
రిలీజ్ డేట్‌: 12 జ‌న‌వ‌రి, 2016

పూర్తి రివ్యూ కోసం  NEXT క్లిక్ చేయండి

Post Comment