భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న నాలుగో వన్డేలో ధోని మరోసారి మ్యాజిక్ చేశాడు. భారత జట్టులోకి ఎంత మంది వికెట్ కీపర్లు వచ్చినా ధోని ఎందుకు ప్రత్యేకమో రాంచీ వన్డేలో మరోసారి నిరూపితమైంది. వికెట్ల వెనుక తన కీపింగ్ స్కిల్స్‌ను మరోసారి…

భారత క్రికెట్ జట్టులో చోటు సంపాదించుకుని రాణిస్తున్న భారత ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ షమీ క్రికెట్ పట్ల తనకున్న అంకిత భావాన్ని చాటుకున్నాడు. ఓ వైపు కన్నబిడ్డ ఐరా(14నెలలు) శ్వాస సమస్యతో పాటు తీవ్రమైన జ్వరంతో ఐసీయూలో చికిత్స పొందుతున్నప్పటికీ.. న్యూజిలాండ్‌తో…

టీమిండియా సారథి మహేంద్రసింగ్ ధోనీతో డేటింగ్ చేసింది నిజమే కానీ పెళ్లి చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదని దక్షిణాది తార రాయ్‌లక్ష్మి పేర్కొంది. ప్రస్తుతం రాయ్‌లక్ష్మి వ్యవహారం ముంబై మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. ధోనీ జీవిత కథ ఆధారంగా ‘ఎంఎస్ ధోనీ..…

టెస్టు క్రికెట్ చరిత్రలో టీంఇండియా ఆడుతున్న చారిత్రాత్మక 500వ టెస్టులో ఘనవిజయం సాధించింది. న్యూజిలాండ్ తో కాన్పూర్ లో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో భారత్ 197 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీనితో అభిమానులకు గుర్తుండిపోయే క్షణాలను…

విరాట్ కోహ్లి అంటే యూత్ లో ఓ రేంజ్ లో క్రేజ్ ఉంది. దానికి కారణం బ్యాటింగ్ కుమ్మేస్తాడు, ఫీల్డింగ్ లో బాల్ కు అడ్డం పడిపోతాడు, కెప్టెన్సీలో తనదైన ప్లాన్లతో జట్టును ముందుకు నడుపుతాడు. కాని ఇప్పుడు కోహ్లి పాడిన…

సూపర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ ప్రశంసకు రియో సిల్వర్ స్టార్ సింధూ ముగ్ధురాల‌యింది. మాటల్లో వర్ణించలేనంత ఆనందంగా ఉందని ఉప్పొంగిపోతోంది. ఒలింపిక్స్‌ క్రీడాచరిత్రలోనే రజత పతకాన్ని సాధించిన తొలి బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా రికార్డు సృష్టించిన సిల్వర్‌స్టార్‌ సింధుని ప్రశంసిస్తూ ‘నేను నీ అభిమానినయ్యా’ అంటూ…

రియో ఒలంపిక్స్-2016 లో రజత పతకాన్ని సాధించిన సింధు కు బహుమతులు, నజరానాల పేరుతో ఇప్పటి వరకు పెద్దమొత్తంలోనే డబ్బులు, గిఫ్ట్ లు అందాయి. వివిధ రాష్ట్రాల నుండి, వివిధ సంస్థలనుండి సింధుకు అందిన డబ్బుల వివరాలు ఇలా ఉన్నాయి. 1.…

ఎన్నో ఆశల నడుమ ఒలంపిక్స్ బ్యాడ్మింటన్ ఫైనల్ లో అడుగుపెట్టిన సింధు ఫైనల్ లో  పోరాడి ఓడింది.  స్పెయిన్ క్రీడాకారిణి కరోలినా మారిన్ పై 2-1 తేడాతో ఓడిపోయింది. మొదటి సెట్ ను గెలిచిన సింధు తర్వాతి రెండు సెట్లలో వరుసగా…

రియో ఒలింపిక్స్ లో మహిళల బాడ్మింటన్ సింగిల్స్ ఫైనల్ కు చేరిన పివి సిందుకు అభినందనల వెల్లువ కొనసాగుతోంది. రాజకీయ ప్రముఖులు,క్రీడా ప్రముఖులు,సినీ ప్రముఖులు తమ అభినందనలతో ముంచెత్తుతున్నారు. వైకాపా అధ్యక్షుడు జగన్ తన అభినందనలు తెలియజేయగా తాజా టీమిండియా టెస్ట్…

ప్రస్తుతం జరుగుతున్నరియో ఒలింపిక్స్‌లో కనీసం ఒక్క పతకం అయిన గెలిస్తే చాలు అని దీర్ఘంగా ఎదురుచూస్తున్న నూట ఇరవై కోట్ల మంది  భారతీయులు చూస్తున్న ఎదురుచూపులకు తెరపడింది.మహిళా రెజ్లింగ్ విభాగంలో భారత క్రీడాకారిణి సాక్షిమాలిక్(23) తొలి పతకం సాధించింది. 58 కేజీల…