వీడియో న్యూస్

వీడియో: బెల్లీ డాన్స్ చేసిన యాంకర్ అనసూయ

look-here ts2apnews

యాంకర్ అనసూయ ఇంత పాపులర్ కావడానికి కారణం ఆమె అందం, యాటిట్యూడ్, చలాకీ మాటతీరుతో పాటు…. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండటం కూడా ఓ కారణం. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి వాటిల్లో ఎప్పుడూ ఏదో ఒక పోస్టు చేస్ట్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉండటంతో పాటు వారిని ఎటర్టెన్ చేయడానికి ట్రై చేస్తుంటుంది అనసూయ.

తాజాగా అనసూయ పోస్టు చేసిన ఓ డాన్స్ వీడియో అభిమానులను ఎంతగానే ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఈ డాన్స్ వీడియోలో ఆమె బెల్లీ(నడుము) షేకింగ్ మూమెంట్స్ సూపర్ అంటున్నారంతా. వీడియో చాలా హాట్ గా ఉంది. మీరూ ఓ లుక్కేయండి మరి.

ఇదే ఆ వీడియో

యాంకర్ అనసూయ పోస్టు చేసిన వీడియో ఇదే. ఆమె ఇలాంటి పోస్టు చేయడం ఇదే తొలిసారంట. ఈ వీడియోకు లక్షల సంఖ్యలో వ్యూస్, వేల సంఖ్యలో కామెంట్స్, లైక్స్ వస్తున్నాయి.

Post Comment