వార్తలు

పూటకో అమ్మాయి తో రొమాన్స్ చేస్తూ.. స్టింగ్ ఆపరేషన్ లో అడ్డంగా దొరికిన బాబా

look-here ts2apnews

ఇన్నాళ్లు తాను ‘దేవదూత’ అంటూ మహారాష్ట్ర భక్తులను మభ్యపెట్టిన అమరావతి మురళీధర్ బాబా అసలురూపం బట్ట బయలు అయింది. ఓ భక్తురాలితో ఆయన చేసిన రాసలీలల వ్యవహారం సీసీటీవీ ఫుటేజ్ ద్వారా వెలుగులోకి వచ్చింది. అక్కడి మీడియా నివహించిన స్టింగ్ ఆపరేషన్ కి ద్వారా అసలు రూపం వెలుగులోకి వచ్చింది. దీంతో భక్తులు మురళీధర్ బాబా కాదని.. కామాందుడు అని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. గతంలో కూడా అనేక మహిళలతో బాబా ఇలా వ్యవహరించినట్టు వార్తలు వెలువడుతున్నాయి.

Post Comment