వార్తలు

ఏ నోటు ముద్రణకు ఎంత ఖర్చు అవుతుందోొ తెలుసా?

look-here ts2apnews

నోట్ల ముద్రణకు సంబంధించి..ముఖ్యంగా రెండు విభాగాలు RBI ఆధ్వర్యంలో పనిచేస్తుంటాయి. అవి 1)భారత్ రిజర్వ్ భ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్, 2) ‘సెక్యురిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కాప్రోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్.  ఎంతమేరకు కరెన్సీ అవసరం ఉంటుందో ఆమేరకు నిల్వలను ఉంచి…..RBI ఈ ముద్రణ కార్యక్రమానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. అయితే ఒక్కో కరెన్సీ ముద్రణకు  ఏ మేరకు ఖర్చు అవుతుందో తెల్సుకుందాం.

1000 నోట్ ముద్రణకు:

 • 1000 రూపాయల విలువగల  1000 నోట్లు ముద్రించడానికి Bharatiya Reserve Bank Note Mudran Private Limited (BRBNMPL) లో అయితే…… 2670 రూపాయల ఖర్చు అవుతుంది. అంటే ఒక్క నోట్ ముద్రణకు 2 రూపాయల 60 పైసలు ఖర్చు  అవుతుంది. (2.6రూపాయలు)
 • అదే….Security Printing & Minting Corporation Of India Limited (SPMCIL) లో అయితే…3 రూపాయల 15 పైసల ఖర్చు వస్తుంది. (3.15 రూపాయలు)

500 నోట్ ముద్రణకు:

 • BRBNMPL లో 2.45 రూపాయలు.
 • SPMCIL లో 2.53 రూపాయలు.

100 నోట్ ముద్రణకు:

 • BRBNMPL లో 1.40 రూపాయలు.
 • SPMCIL లో 1.20 రూపాయలు.

50 నోట్ ముద్రణకు:

 • BRBNMPL లో 1.60 రూపాయలు.
 • SPMCIL లో 0.94 రూపాయలు.

20 నోట్ ముద్రణకు:

 • BRBNMPL లో 0.94 రూపాయలు.
 • SPMCIL లో 1.16 రూపాయలు.

10 నోట్ ముద్రణకు:

 • BRBNMPL లో 0.66 రూపాయలు.
 • SPMCIL లో 0.94 రూపాయలు.

అదే 10 రూపాయల కాయిన్ ను ముద్రించడానికి మాత్రం 6.10 రూపాయల మేర ఖర్చు అవుతుంది.

అందుకే….. చాలా వరకు కాయిన్స్ చలామణి తగ్గుతూ వస్తుంది. అర్థ రూపాయిని రద్దు చేయడానికి ప్రధాన కారణం కూడా ఇదే…అర్థ రూపాయి తయారీకి 2 రూపాయల దాక ఖర్చు అయ్యేది.

Post Comment